REGISTER on e-Shram

Admin
By -
0



గ్రామ - వార్డు సచివాలయము










  • రైతులకు శుభవార్త,
  •                    ప్రధానమంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పధకం క్రింద రాష్ట్రవ్యాప్తంగా సొంత భూమి కలిగి, 18-40 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులకోసం ప్రభుత్వం పింఛను పధకాన్ని ప్రారంభించింది. రైతు కట్టే నెలవారీ ప్రీమియం కు సరిసమానంగా ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది, దీని ద్వారా 60 సంవత్సరములు నిండిన తర్వాత నెలకు రూ . 3000 లను రైతులు పింఛనుగా పొందవచ్చును . రైతులు ప్రీమియంను మూడు నెలలకు లేదా 4 నెలలకు లేదా 6 నెలలకు ఒకేసారి చెల్లించే సౌలభ్యంతో పాటు, తమ బ్యాంక్ అకౌంట్ నుండే నేరుగా తీసుకునేలా కూడా అవకాశం కలదు. అంతే కాదు PMKISAN పధక లబ్దిదారులు వారి ఖాతాలలో పొందే నగదును కూడా ఈ పథకంలో ప్రీమియం కొరకు చెల్లించేలా కూడా చేసుకొన వచ్చు. ఈ పధకంలో నమోదుకు మరియు ఇతర వివరములకు కోసం మీ మండల వ్యవసాయ అధికారిని, లేక వినియోగదారుల సేవ కేంద్రం లేక 1100 కు కాల్ చేయడం ద్వారా సంప్రదించగలరు.
    ధన్యవాదముల


    ఇట్లు,
    ప్రత్యేక కమీషనర్,
    వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్


    Post a Comment

    0Comments

    Please Comment ......Thank You

    Post a Comment (0)