Sukanya Samriddhi account సుకన్య సమృద్ధి ఖాతా పథకం గురించి మీ కు తెలుసా ,, ఈ పథకం ఖాతాను ఎక్కడ ఓపెంచేయాలి ...........

Admin
By -
0

 సుకన్య సమృద్ధి ఖాతా పథకం  గురించి మీ కు తెలుసా ,, ఈ పథకం ఖాతాను ఎక్కడ ఓపెంచేయాలి 


సుకన్య సమృద్ధి ఖాతా పథకం 

     ·         కనిష్ట డిపాజిట్ ₹ 250/- ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట డిపాజిట్ ₹ 1.5 లక్షలు.

 ·        ఆడపిల్ల పేరు మీద 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయవలెను .

 ·        కుటుంబం లో ఒక్క ఆడపిల్ల కు మాత్రమే బ్యాంకు ఖాతా ను ఓపెన్ చేయడం జరుగుతుంది 

 ·    సుకన్య సమృద్ధి ఖాతా పథకం ఖాతాను మీకు దగ్గరలో వున్నా పోస్ట్ ఆఫీసులో గాని లేదా  అధీకృత బ్యాంకుల్లో ఖాతా తెరువొచ్చు 

 ·         మీకు ఖాతా తెరిచిన తరువాత చదువు కొరకు ఉన్నత చదుకోసం ఈ అకౌంట్  ను  ఉపసంహరణ అనుమతించబడుతుంది 

 ·     సుకన్య సమృద్ధి ఖాతా పథకం ఖాతాను తెరిచిన తరువాత 18 సంవత్సరాలు నిండిన తరువాత ఆడపిల్లకు వివాహం జరిగితే ముందుగానే ఈ అకౌంట్ ను (క్లోజ్ ) మూసివేయవోచు 
 ·     బ్యాంకు లో తెరిచిన ఖాతాను (ఆకౌంట్ ) మీరు వేరే చోటుకు వలస పోయి అక్కడే నివాసం ఉన్నట్టు అయితే మీకు దగరలో వున్నా పోస్ట్ ఆఫీస్ గాని బ్యాంకు గాని మారుచుకోవొచ్చు 

 ఈ పథకానికి కావలిసిన అర్హతలు :

  

  1.  10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల కోసం సహజం గ తల్లీ లేదా తండ్రి లేదా చట్టపరమైన సంరక్షకుడు ఖాతాను తెరవవచ్చు.
  2. స్కీమ్ నిబంధనల ప్రకారం ఒక డిపాజిటర్ ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతాను మాత్రమే ఈ పథకం క్రింద ఈ ఖాతాను ఓపన్ చేస్తారు 
  3. ఆడపిల్లల సహజ లేదా చట్టపరమైన సంరక్షకుడు ఇద్దరు ఆడపిల్లల కోసం మాత్రమే ఖాతాను తెరవడానికి అనుమతించబడతారు.

                                     

 


Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)