గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి కొత్త సర్వీస్ వొచింది ఇపుడు మొబైల్ నెంబర్ లేకున్నా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోచ్చు ,

Admin
By -
0
గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి కొత్త సర్వీస్ వొచింది ఇపుడు మొబైల్ నెంబర్ లేకున్నా గ్యాస్  సిలిండర్ బుకింగ్ చేసుకోచ్చు ,



గుడ్ న్యూస్.... మీకు కొత్త సర్వీస్ తీసుకొచ్చింది GSWS CSC టీం వారు మన అందరికోసం కొత్త సర్వీస్ ను ప్రవేశ పెట్టారు 

     ఈ సర్వీస్ వలన మొబైల్ పోయిన లేదా మొబైల్ అదుంబాటులో లేకున్నా LPG సిలిండర్ బుకింగ్ చేసుకొనడానికి సరికొత్త ఆప్షన్ వొచింది 
      
 ఎలా బుకింగ్ చేసుకోవాలి 



  • 1.ముందుగా https://www.gswscsc.org.in/ =>Service  =>  Recent Update GSWS Service  => Booking Your  LPG Cylinder  ఆప్షన్ క్లిక్ చేయాలి 
  • ముందుగా 17 అంకెల LPG  ID  ని  ఫైండ్ చేయవలెను 
  • ఫైండ్ చేసిన 17 అంకెల ఐడి ని ఎంటర్ కన్సూమర్ నెంబర్ దగర ఎంటర్ చేయవలెను 
  • మీ యొక్క దిస్తూబ్యూటర్ ను ఎచుకోవలెను 
  • మీ సిలిండర్ కు లింక్ చేసివున్న మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి 
  • సబ్మిట్ బట్టన్ పై  నొక్కవలెను 
  • నెక్స్ట్  పెమెంట్   ఆప్షన్ కి తీసుకెళుతుంది మీరు అక్కడ పేమెంట్ పే చేయవలెను 
  • ఎప్పటికి ప్రాసెస్ పూర్తి చేసివున్నట్లే 








Tags:

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)