Warning to PAN card holders....పాన్ కార్డు ఉన్నవాళ్లకి హెచ్చరిక..ఇలా చేయకపోతే RS.10000 పెనాల్టీ తప్పదు..!

Admin
By -
0

పాన్ కార్డు ఉన్నవాళ్లకి హెచ్చరిక..ఇలా చేయకపోతే  RS.10000 పెనాల్టీ తప్పదు..!





పాన్ కార్డ్ వినియోగదారులు  చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే  భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు,


మన  దేశ ప్రజలకు కొన్ని   ఆధార్ తో  పాట్టు   పాన్ కార్డు   ఐడెంటిటీ కార్డులు కీలకం అయ్యాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాలన్నా, ఇతర ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కొన్ని డాక్యుమెంట్లు కచ్చితంగా కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఆర్థిక పరమైన లావాదేవీలకు పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డ్ తప్పనిసరిగా మారిపోయింది, పాన్ కార్డ్ (PAN Card) ఉంటేనే చట్ట పరంగా లావాదేవీలు చేసేందుకు వీలు కలుగుతుంది, పాన్ కార్డ్‌పై చేసే ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డుల్లో నమోదవుతుంది, దీంతో ఆదాయ పన్ను అధికారులకు పన్ను వసూలు చేయడం సులువుగా ఉంటుంది. అయితే, పాన్ కార్డ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.


పాన్ కార్డు సమాచారం ఆధారంగానే ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంటుంది. అయితే, కొంత మంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు వాడుతుంటారు. పన్ను నుంచి తప్పించుకోవడానికి, ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ఇలా చేస్తుంటారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను ఉంచుకోవడం చట్ట రీత్యా నేరం. దేశంలో ఒక వ్యక్తి పేరిట ఒకే పాన్ కార్డు ఉండాలి. ఈ నిబంధన అతిక్రమిస్తే వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. డూప్లికేట్ పాన్ కార్డు ఉన్నా, ఒకటి కంటే ఎక్కువ కార్డులను వాడుతున్నా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా ఉన్నవారికి ప్రభుత్వం రూ.10 వేలు జరిమానా విధిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

అధేవిధం గా ఇలాంటీ మోసాలను జరగకుండా ప్రభుత్వం ఆధార్ సీడింగ్ పద్దతిని తీసుకొని వచ్చింది , ప్రతి పాన్ కార్డు కి ఆధార్ నెంబర్ తో అనుసంధానం చేసుకోవాలి అని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చివున్నారు కానీ ఎప్పటి చాలా మంది ఆధార్ సీడింగ్ చేసుకోలేదు, ఇది గమనించిన ప్రభుత్వం వేయి రూపాయలదాకా పెనాల్టీ విదిస్తుంది ఇప్పటి నుండి పాత ఆధార్ కార్డు కి ఆధార్ సీడింగ్ చేసుకోవాలి అంటే 1000 రూపాయలు చెలించాలి 

    మీ పాన్ కార్డు కి ఆధార్ సీడింగ్ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status వెబ్ సైటు సందర్శించి తెలిసుకొచ్చు 

 

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)